TSRTC Samme : Opposition Parties Goes Back To Tamilisai Soundararajan || Oneindia Telugu

2019-11-02 95

A delegation of opposition party leaders again called on Governor Tamilisai Soundararajan at Raj Bhavan on Thursday seeking her intervention in resolution of the ongoing Samme by RTC staff.
#tsrtcsamme
#rtcmanagement
#OppositionParties
#hanumantharao
#chadavenkatreddy
#notifications
#jobs
#CMkcr
#governerTamilisaiSoundararajan
#telangana
#highcourt

ఆర్టీసీ సమ్మెపై కలుగజేసుకోవాలని విపక్ష నేతలు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను కోరారు. కార్మికుల సమ్మె 27వ రోజుకు చేరిన ప్రభుత్వంలో ఉలుకు, పలుకు లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సూచించాలని విన్నవించారు. తమ సూచనలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు మీడియాకు తెలిపారు.ఆర్టీసీ సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది. 27వ రోజుకు సమ్మె చేరడంతో అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కలిశారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు, కోదండరాం, రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, బీవీ మోహన్ రెడ్డి, చెరకు సుధాకర్ తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని కోరారు.